వార్షికంగా ప్రతియేటా 7 శాతం నుంచి 8 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటేనే 2047 నాటికి భారత్ అభివృద్ధి దేశంగా అవతరించనున్నదని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ అన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ ఉపాధి కల్పన దిశగా వెళ్లాలి తలసరి ఆదాయం పెరిగితేనే అసలైన దేశాభివృద్ధినిరుపేదలకు రాయితీలు అవసరమే ప్రభుత్వం ఏ ఒక్క రంగానికి పరిమితం కాకూడదు సేద్యం, పరిశ్రమలు, మౌలికం సమంగా ఉండాలి పెట్ట�