‘ఈ సినిమా ద్వారా దర్శకుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలని ప్రయత్నించాను. అందుకు తగిన ఫలితం లభిస్తున్నది. పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్ అనే అంశాలను రియలిస్టిక్‌గా చూపించారని ప్రశంసలొస్తున్నాయ�
‘మా కుటుంబం మొత్తం ఈ కథకు కనెక్ట్ అయింది. అలాగే ఆడియన్స్ కూడా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. అంతా కొత్తవాళ్లతోనే ఈ సినిమా చేయాలని ఆరునెలలు ఆడిషన్స్ చేశాం. ఇందులో రియల్ ఫ్రెష్ ఫేసెస్ మీకు కనిపిస్తాయి. �