యూత్‌ఫుల్ యుఫోరియా
నూతన నటీనటులతో అగ్ర దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘యుఫోరియా’.
నూతన నటీనటులతో అగ్ర దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘యుఫోరియా’. భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచిలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్పలత, సాయిశ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాశ్, నవీనారెడ్డి, లికిత్ నాయుడు ముఖ్య పాత్రధారులు. ఇప్పటికే ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని మేకర్స్ చెబుతున్నారు.
డిసెంబర్ 25న సినిమా విడుదల కానున్నదని తెలియజేస్తూ రిలీజ్ డేట్ పోస్టర్ని దీపావళి పండుగ సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఓవైపు భూమిక నవ్వుతూ కనిపిస్తున్నది. మరోవైపు పిల్లాడితో ఆడుతూ కనిపిస్తున్నది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా అని, ఇందులో వినోదంతోపాటు చక్కని సందేశం కూడా ఉంటుందని గుణశేఖర్ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: నాగేంద్ర కాశి, కృష్ణహరి, కెమెరా: ప్రవీణ్ కె.పోతన్, సంగీతం: కాలభైరవ, సమర్పణ రాగిణి గుణ, నిర్మాతలు: నీలమ గుణ, యుక్తా గుణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

