తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్గా జస్టిస్ దేవరాజు నాగార్జునను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి ఆమోదం తెలిపినట్టు తెలిసింది. దీంతో త్వరలోనే
వినియోగదారులపై రూ.1200 కోట్ల మేరకు విద్యుత్తు చార్జీల పెంపునకు అనుమతించాలని కోరుతూ డిస్కంలు విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)కి చేసిన ప్రతిపాదనలపై ఈ నెల 21 నుంచి 25 వరకు బహిరంగ విచారణ జరుగనున్నది.