ఏపీలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పుష్పయాగం శోభాయమానంగా జరిగింది. కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ఆదివారం సాయంత్రం ఈ పుష్పయాగం నిర్వహించారు.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త తెలిపింది. ప్రతి నెలా ఆన్లైన్లో దర్శన, వసతి గదుల కోటా విడుదలకు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి శుక్రవారం ప్రకటించారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా నడిచి వెళ్లే భక్తుల లగేజీని మరింత సులభంగా తిరుమలలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆదేశించారు.