భారత్లో 2050 నాటికి 35 కోట్ల మంది చిన్నారులుంటారని, వారు తీవ్ర వాతావరణ, పర్యావరణ ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూనిసెఫ్ నివేదిక పేర్కొంది. వారి హక్కులు, భవితను రక్షించడానికి ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్క
ఎన్విరాన్మెంట్ రిస్క్ ఔట్లుక్- 2021 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం, ఆసియాలోని 100 నగరాల్లో 99 నగరాలు వివిధ పర్యావరణ ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి.