Home
National
India To Have 35 Crore Children By 2050 Must Navigate Challenges Like Extreme Climate Environmental Hazards Unicef Report
UNICEF | 2050 నాటికి దేశంలో 35 కోట్ల చిన్నారులు.. యూనిసెఫ్ అంచనా
భారత్లో 2050 నాటికి 35 కోట్ల మంది చిన్నారులుంటారని, వారు తీవ్ర వాతావరణ, పర్యావరణ ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూనిసెఫ్ నివేదిక పేర్కొంది. వారి హక్కులు, భవితను రక్షించడానికి ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే విధానాలను ప్రభుత్వాలు రూపొందించాలని సూచించింది.
UNICEF | న్యూఢిల్లీ : భారత్లో 2050 నాటికి 35 కోట్ల మంది చిన్నారులుంటారని, వారు తీవ్ర వాతావరణ, పర్యావరణ ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూనిసెఫ్ నివేదిక పేర్కొంది. వారి హక్కులు, భవితను రక్షించడానికి ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే విధానాలను ప్రభుత్వాలు రూపొందించాలని సూచించింది. 2050 నాటికి ప్రపంచ పిల్లల జనాభాలో 15 శాతం భారత్, చైనా, నైజీరియా, పాకిస్థాన్లోనే ఉంటారని తెలిపింది.
‘మారుతున్న ప్రపంచంలో పిల్లల భవిత’ పేరిట బుధవారం ఈ నివేదికను విడుదల చేసింది. జనాభాలో మార్పులు, వాతావరణ సంక్షోభాలు, కొత్త సాంకేతికతలు అనే ధోరణులు పిల్లల జీవితాలను పునర్ నిర్మిస్తాయని తెలిపింది. భారత చిన్నారులు ముఖ్యంగా గ్రామీణ, మధ్య ఆదాయ వర్గాలవారు తీవ్రమైన వేడి, వరదలు, వాయు కాలుష్య ప్రమాదాల బారిన పడతారని చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

