పర్యావరణానికి హాని కలిగిస్తున్న సింథటిక్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)కృషి చేస్తున్నది.
పర్యావరణ ప్రయోజనాలతో ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణ నిమిత్తం జారీచేసే బాండ్లే గ్రీన్ బాండ్లు. ప్రభుత్వాలు, కార్పొరేట్లు, ఇతర సంస్థలు సౌరశక్తి, పవనశక్తి ప్రాజెక్టుల కోసం, క్లీన్ ట్రాన్స్పోర్టేషన్, గ్�