దశాబ్దకాలంగా నోచుకోని ఉద్యోగుల సాధారణ బదిలీలను కౌన్సెలింగ్ పద్ధతిలో నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
పెండింగ్లో ఉన్న డీఏలను మంజూరుచేయడంతో పాటు ఎన్నికల రెమ్యూనరేషన్లోని వ్యత్యాసాలను సవరించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) ప్రభుత్వాన్ని కోరింది.