మన వైద్యానికి జాతీయ గుర్తింపు లభించింది. వైద్యాధికారులు, సిబ్బంది కృషికి ఫలితం దక్కింది. జిల్లాలో దవాఖానల నిర్వహణ, నాణ్యతాప్రమాణాలు, రోగులకు మెరుగైన చికిత్సకు గాను ఏడు ఆరోగ్య కేంద్రాలకు ఇటీవలే ఎన్‌క్వా�
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు బీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీలు, పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తూ కార్పొరేట్‌స్థాయి వైద్యం అందిస్తున్నది.