ECB : తమ దేశంలో నిర్వహిస్తున్న ది హండ్రెడ్ లీగ్ (The Hundred League)లో ఫ్రాంచైజీల వాటా కొనుగోలుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆమోదం తెలిపింది. లీగ్‌లోని ఆరుజట్లతో సదరు ఫ్రాంజైజీల డీల్‌కు ఈసీబీ అధికారికంగా అంగీకరించింది
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్ (England Club Cricket)కు ఊపిరిలూదేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు సిద్దమయ్యాయి. ఐపీఎల్ జట్లు తమతో చేయి కలిపిన వేళ రూ.60 వేల కోట్ల ఆదాయంపై కన్నేశారు హండ్రెడ్ లీగ్ నిర్వాహకులు.