కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల బిగింపు పనులు వచ్చే ఏడాది జూన్‌లోగా పూర్తి చేసేందుకు కర్ణాటకలోని తుంగభద్ర బోర్డు ఇంజినీర్లు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం డ్యాంలోని 19వ గేటు గత ఏడాది ఆగస్టులో డ్య�
Tirumala | తిరుమలలో మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంధి సన్నద్ధం కావాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశించారు.