ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్‌లోనూ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ కోర్సుకే జైకొట్టారు. ఈ కోర్సులో మొదటి, రెండో విడత కలిపి మొత్తం 48,422 సీట్లుంటే 45,731 సీట్లు భర్తీ అయ్యాయి.
ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సమయంలో చాలామంది విద్యార్థులు ఏ కాలేజీలో చేరాలి? ఏ బ్రాంచ్‌లో చేరాలి? అని అనేక సందేహాలు ఇటు విద్యార్థులకు,అటు తల్లిదండ్రులకు వస్తున్నాయి.వ