ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను తయారుచేసిన బతుకమ్మ ఫొటోను ట్విట్టర్లో అప్లోడ్ చేశారు.
మహాలయ అమావాస్య నాడు ‘ఎంగిలి పూల’ బతుకమ్మతో మొదలయ్యే తెలంగాణ సాంస్కృతిక వేడుక, రెండో రోజు ‘అటుకుల బతుకమ్మ’తో ఊపందుకుంటుంది. నవరాత్రి ఉత్సవాలు కూడా మొదలుకావడంతో నేటి నుంచి బతుకమ్మ పండుగ కొత్త శోభను సంతరి�