దేవాదాయ శాఖకు చెందిన భూమిలో కొందరు అక్రమంగా నిర్మించిన ఇండ్లను సోమవారం దేవాదాయ శాఖ అధికారులు ఖాళీ చేయించి ఆ ఇండ్లను దేవాదాయ శాఖకు స్వాధినం చేశారు. చంపాపేట డివిజన్ పరిధిలో గొప్ప చారిత్రక నేపధ్యం కలిగిన
రాజకీయ కక్షతోనే ఆలయ స్వాధీనానికి కుట్ర పన్నుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. రాజకీయ నాయకులకు ఎండోమెంట్ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జయశంకర్�