ఈ తరం ఆడపిల్లలు కెరీర్లో రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతున్నారు. పాతికేండ్లకే ఆరంకెల జీతం అందుకుంటున్నారు. జీతం ఎంతన్నది పక్కన పెడితే.. ఆర్థిక సాధికారత మహిళలకు ఓ భరోసాను ఇస్తుంది. అయితే, ఇన్ని సానుకూల అంశ
సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల, లింగ ఆధారిత వివక్షల నుండి మహిళలకు విముక్తి కల్పించి వారికి పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించినప్పుడే మహిళల సాధికారత సాధ్యమవుతుంది.