“మేమంతా ఉపాధి పనులు చేసుకునేటోళ్లం. పక్కనున్న ఊరికి ఎవుసం పనులకు కూడా పోతం. మా అభిప్రాయం తీసుకోకుండానే ఊరిని కార్పొరేషన్లో కలిపేసిన్రు. ఇకనుంచి ఉపాధి పథకం ఉండదంటున్నరు. ఇగ ఏం పనులు చేసుకొని బతకమంటారో చ�
బోథ్, ఏప్రిల్ 8: గ్రామానికి ప్రజాప్రతినిధురాలైనప్పటికీ పొట్టకూటికోసం కూలీ పనులకు వెళ్తున్నారు ఆదిలాబాద్ జిల్లా బోథ్-3 ఎంపీటీసీ సభ్యురాలు, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ రజియాబేగం, ఆమె భ