ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ-స్వయం ఉపాధి పథకాల దరఖాస్తు పోర్టల్లో 8 జిల్లాలు గల్లంతయ్యాయని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా ఆరోపించారు.
సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నట్టు ఆ సంస్థ పేర్కొన్నది. ఇప్పటివరకు సుమారు 12 వేల మందికి పైగా వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) సూర్యనారా