ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాదు, వారి కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్�
ఉద్యోగులకు ఒక శాతం చందాతో కూడిన నగదు రహిత ఆరోగ్య పథకాన్ని(ఈహెచ్ఎస్) అమలు చేస్తామని బడ్జెట్లో ప్రకటించడంపై టీఎన్జీవో కేంద్ర సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక,