EPS Pension | ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త.. వెయ్యి నుంచి రూ.2500కు కనీస పెన్షన్ పెంపు!ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త. ప్రస్తుతం 1,000 రూపాయలుగా ఉన్న కనీస పెన్షన్ త్వరలో 2,500 రూపాయలు అయ్యే అవకాశం ఉంది.
పెన్షనర్లు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) మరోసారి గడువు పెంచింది. ఇప్పటికే మే 3 నుంచి పెంచిన గడువు జూన్ 26తో ముగిసిన సంగతి తెలిసిందే.