లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అక్కడక్కడ పలు విషాద ఘటనలు చోటుచేసుకొన్నాయి. ఓటు వేయడానికెళ్లిన ముగ్గురు, విధులు నిర్వర్తిస్తున్న మరో ఇద్దరు అస్వస్థతకు గురై, గుండెపోటుతో మృతిచెందారు. ఈ ఘటన ఆయా స్థా�
Employee died | భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పార్లమెంట్(Parliament elections) ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో(Employee died)మృతి చెందాడు.