దేశంలో తొలిసారిగా పిండమార్పిడి (సరోగసి ) పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించిందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆదివారం మీడియా సమావేశంలో ఈవో ధర్మారెడ్డి మాట్లాడ�
Tirupati | మేలు రకం దేశవాళీ గో జాతిని అభివృద్ధి చేసేందుకు టీటీడీ, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన పిండమార్పిడి(సరోగసి) పద్ధతి విజయవంతమైంది.