నగర శివారు ప్రాంతం నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవులలో ఆదిమమానవుడి ఆనవాళ్లు కనిపించాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండ లం కంకల్ గ్రామంలో నిర్లక్ష్యానికి గురవుతున్న వెయ్యేళ్ల నాటి జైన శిల్పాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, కంకల్ను వారసత్వ గ్రామంగా ప్రకటించాలని పురావస్తు పరిశోధక