ఎల్లంపల్లి ప్రాజెక్టు (శ్రీపాద సాగర్)లో భూములు కోల్పోయిన వారందరికీ పరిహారం అందిస్తామని, ఏ ఒక్కరూ ఆందోళన చెందవద్దని ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసానిచ్చారు.
కొనసాగుతున్న వరద| నల్లగొండ: జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 4,986 క్యూసెక్కులు నీరు వస్తుండగా, 2,734 క్యూసెక్కుల నీటికి కింది వదులుతున్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 5