e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Tags Ellampally project

Tag: ellampally project

ప్రాజెక్టుల్లోకి కొనసాగుతున్న వరద

కొనసాగుతున్న వరద| నల్లగొండ: జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 4,986 క్యూసెక్కులు నీరు వస్తుండగా, 2,734 క్యూసెక్కుల నీటికి కింది వదులుతున్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుతం 529.80 అడుగులకు చేరుకుంది.