ఏనుగు దంతాలు ఎలా తెచ్చారు? ఏనుగులను చంపేశారా? అనే విషయాలపై నిగ్గు తేల్చేందుకు రాచకొండ పోలీసులు శేషాచలం అడవులకు వెళ్లి విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏనుగు దంతాలను హైదరాబాద్లో విక్రయించేందుకు ఎర్ర
శేషాచలం అడవుల్లో నుంచి ఏనుగు దంతాలు తెచ్చి హైదరాబాద్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఎర్ర చందనం స్మగ్లర్ను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 3 కోట్�