గంగాధర మండలకేంద్రంతో పాటు ఆచంపల్లిలో విద్యుత్ సబ్ డివిజన్లు ఉన్నాయి. కాగా, జూన్లో గంగాధర సబ్ డివిజన్ పరిధిలో 48, ఆచంపల్లి సబ్ డివిజన్ పరిధిలో 24 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి.
పొలాల వద్ద మోటర్లకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వహించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడు నెలల క్రితం డీడీలు కట్టినా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. కామారెడ్డి మండ�