నగరం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ వలయం.. గ్రేటర్లో నిమిషమైనా.. చీకట్లను కమ్మనివ్వదు. తెలంగాణ ఏర్పడే నాటికి కనీసం ఐదు మెగావాట్లకు దిక్కులేని స్థితి నుంచి ఇప్పుడు రెప్పపాటు కూడా అంతరాయం ఏర్పడని స్థితిక�
గ్రిడ్ వైఫల్యం వల్ల 2012లో ఉత్తర భారతావని మొత్తం కొద్దిరోజులపాటు చీకట్లో ఉండిపోయింది. ఇలాంటి సమయంలో అత్యం త ముఖ్యమైన కార్యాలయాలు, రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్తు లేక చీకట్లు అలుముకున్నా�