Jayashankar Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalpally) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో (Electric shock)ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు.
Electric shock | విద్యుదాఘంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..దండేపల్లి మండలం లింగాపూర్ సమీపంలో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మడావి లక్ష్మణ్ (26) ప్రమాదవశాత్తు విద�