ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే ఆశావహులకు కేంద్రం సబ్సిడీ అందించనున్నది. పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా 70-100% సబ్సిడీ మంజూరుచేయనున్నది.
బహిరంగ ప్రదేశాల్లో ఈ-వాహనాల కోసం చార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నది. వాహన కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నది.
రాష్ట్రంలో 2025 వరకు మూడు వేలకుపైగా ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో)చైర్మన్ వై సతీశ్‌రెడ్డి చెప్పారు.