లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. గోయల్ రాజీనామాకు కారణంపై ప్రతిపక్షాలు బీజేపీ లక్ష్యంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
గత ఎనిమిదేండ్లుగా ఎన్నికల కమిషన్ పనితీరుపై ప్రతిపక్షాల నుంచి, ప్రజాస్వామ్య ప్రియులైన పౌరుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ నియామక ఫైల్‌ను సుప్రీం కోర్టు తెప్పించుకోవ�