ఈ నెల 17 నుంచి నూతన ఈహెచ్ఎస్ (ఉద్యోగుల ఆరోగ్య పథకం) అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించినా, దవాఖానల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వాస్తవంగా నగదు రహిత (క్యాష్‌లెస్) వైద్యం అందడమే లేదని తెలంగాణ
ఉద్యోగులు, పెన్షనర్లకు 1శాతం చందాతో ఈహెచ్ఎస్ను అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శుక్రవారం నాంపల్లిలోని టీజీవోభవన్లో సంఘం అత్యవసర సమావేశం నిర్వహ�