డ్రగ్స్ సరఫరా ఆరోపణల కేసులో గోవాకు చెందిన ఎడ్విన్ నూన్స్ విడుదలకు కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసిం
మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద ఓయూ పోలీసులు ఈ ఏడాది ఆగస్టు 16న నమోదు చేసిన కేసులో ఏడో నిందితుడైన గోవా నివాసి ఎడ్విన్ న్యూన్స్‌కు ముందస్తు బెయిల్‌కు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.