ఏడుపాయలకు అనునిత్యం వేలాది భక్తులు వస్తుంటారని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి తెలిపారు. 2007లో ఈ టెంపుల్‌ను రాష్ట్ర ఫెస్టివల్‌గా ప్రకటించారని చెప్పారు.
జాతర సమీపిస్తున్నందున ఈనెల 17వ తేదీ వరకు పనులు పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డితో కలసి �