Byju’s | ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ సంస్థ ‘బైజూ’స్ కో ఫౌండర్ బైజూ రవీంద్రన్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే బైజూస్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈజీఎం నిర్వహించాలని ఇన్వెస్టర్ సంస్థలు నోటీసు ఇచ్చాయి.
Byju’s | తొలిదశలో 2500 మంది ఉద్యోగులను సాగనంపిన బైజూస్.. తాజాగా మరో 1000 మందికి పైగా తొలగించనున్నట్లు సమాచారం. 40 మిలియన డాలర్ల రుణంపై వడ్డీ చెల్లించడంలో డీఫాల్ట్ అయిందని విమర్శలు ఉన్నాయి.