ఇది కళాశాలలను బలోపేతం చేసే చర్యలో భాగంగా, ఒక సాధారణ అడ్మిషన్ ప్రక్రియలా పైకి కనిపిస్తున్నది. ఈ చర్య విద్యావ్యవస్థలో స్పష్టమైన అవాంఛనీయ మార్పునకు సంకేతం.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పదేండ్ల కాలంలో అంటే 1960 కల్లా 6 నుంచి 14 ఏండ్ల మధ్య వయసు గల పిల్లలకు
ఎలిమెంటరీ స్థాయి వరకు ఉచిత నిర్బంధ విద్యా విధానం అందించాలనేది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోన�