ఇండొనేషియా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబికాయి. పార్లమెంటు సభ్యులకు హౌసింగ్ అలవెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కోవిడ్-19 సంక్షోభం కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు అండదండలు అందించాలంటే కరెన్సీ నోట్ల ముద్రణ ఒక్కటే మార్గమని కోటక్ మహీంద్రా బ్యాంక్ అధిపతి ఉదయ్ కోటక్ ప్రభుత్�