మంచిర్యాల-చంద్రాపూర్ వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులతో పులులు, ఇతర వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్ర అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది.
వన్యప్రాణుల రాకపోకల కోసం తెలంగాణలో తొలిసారి నిర్మాణం హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ): అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు రోడ్డు దాటేటప్పుడు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు వాటికోసం ఎకో బ్రిడ్జిలు నిర్మి�