ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట సోమవారం ధర్నాకు దిగిన టీ ఎంసీ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మం గళవారం ఉదయం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ వద్ద వారు తమ నిరసనను కొనసాగించారు.
జూన్ 4 తర్వాత అవినీతిపై చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ చెప్పడానికి అర్థం విపక్ష నేతలందరినీ లోక్సభ ఎన్నికల తర్వాత జైల్లో వేయడమేనా అని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు.