అంబర్‌పేట : జల్సాలకు అలవాటు పడి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన ఓ యువకుడిని నల్లకుంట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి స్నాచింగ్ చేసిన 13.7 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. �
ఈస్ట్ జోన్ జాయింట్ కమిషనర్ రమేశ్ ఉద్యోగ మేళాకు విశేష స్పందన ఇంటర్వ్యూలకు హాజరైన 547 మంది నిరుద్యోగ యువత 224 మందిని ఎంపిక చేసుకున్న వివిధ సంస్థలు మలక్‌పేట : యువత ఉద్యోగ మేళాలను సద్వినియోగపరుచుకొని ఉపాధి