గత ప్రభుత్వ పథకాల కొనసాగింపులో కాంగ్రెస్ సర్కార్ చెప్పేదొకటి చేస్తున్నది మరొకటి. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రతి పనిని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో
ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు మండలంలోని అన్ని గ్రామాల్లో మినీ ట్యాంకులు నిర్మించారు. కానీ వాటిని శుభ్రం చేయకపోవడంతో మంచినీరు కలుషితమవుతున్నాయి. ట్యాంకులు సరైన మూతలు లేకుండా, చెత్తాచెదారంతో అపరిశుభ్�