ఢిల్లీ-ఎన్సీఆర్లోని వివిధ ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున 5.36 గంటలకు భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే బీహార్లోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది.
భారత వాతావరణ విభాగం దేశవ్యాప్తంగా నేషనల్ సిస్మాలాజికల్ నెట్వర్క్ను నిర్వహిస్తుంది. ఈ నెట్వర్క్లో దేశవ్యాప్తంగా 55 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. వీటిలోని నాలుగు కేంద్రాలు...