Tuberculosis | సత్వర వ్యాధి నిర్ధారణ వల్ల రోగి ప్రాణాలను కాపాడటంతో పాటు వ్యాప్తిని క్షయవ్యాధిని నియంత్రించగలమని మంచిర్యాల జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ అన్నారు.
గత మూడు దశాబ్దాల్లో ఆరోగ్య రంగంలో పెనుమార్పులు వచ్చాయి. సాంకేతికత అభివృద్ధి చెందింది. ఫలితంగా, క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నది. అలా అని, నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు.