గ్రేటర్ వాసులకు బల్దియా ఎర్లీబర్డ్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీని ప్రకటించింది.
ఎర్లీ బర్డ్ ఆస్తి పన్ను, వన్ టైమ్ ట్రాఫిక్ చలాన్లతో వెసులుబాటు.. 1,041 కోట్లు వసూలు ప్రజలకు మేలు చేసేలా సర్కారు నిర్ణయాలు హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ప్రజలకు మేలు చేయాలన్న అభిమతం ప్రభుత్వానికి ఉంటే అ�