TG EAPCET | టీజీ ఎప్‌సెట్ తుది విడుత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. తుది విడుతలో 9881 సీట్లు భర్తీ కాగా, ఇప్పటి వరకు 94.20 శాతం సీట్ల కేటాయింపు జరిగిందని అధికారులు తెలిపారు. మొత్తంగా 86,943 సీట్లు ఉండగా,
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్‌లో ప్రవేశించేందుకు టీజీ ఎప్‌సెట్ (TGEAPCET) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు తొలి విడత రిజిస్ట్రేషన్ కొనసాగన