రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్ (EAMCET) నోటిఫికేషన్ ఈనెల 28న విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి.
హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ఖరారు చేసింది. మార్చి 18న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జూలై 5 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు