అషికా రంగనాథ్, ఎస్ఎస్ దుశ్యంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కన్నడ ఫాంటసీ డ్రామా ‘గత వైభవ’. సింపుల్ సుని దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 14న ఈ చిత్రం విడుదలకానుంది.
రుద్రమదేవి సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ సినిమా చేయలేదు దర్శకుడు గుణశేఖర్. మధ్యలో కొన్ని సినిమాలు ప్రకటించినా కూడా అవి కార్యరూపం దాల్చలేదు. రానాతో చేయాల్సిన హిరణ్యకశ్యప కూడా ఆగిపోయింది. బడ్జెట్ కారణా�