చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఇండ్లు నీట నీటమునగడంతో శుక్రవారం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని దుండిగల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ సుంకరి క్రిష్ణవేణికృష్ణ అన్నారు. మున్సిపాలిటీ సమావేశ మందిరంలో మంగళవారం చైర్పర్స