Woman, Boyfriend Kill Husband | ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఆ తర్వాత భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఏడాది తర్వాత అసలు విషయం బయటపడింది.
Man Kills Live In Partner | సహజీవనం చేస్తున్న మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. (Man Kills Live In Partner ) ఆమె మృతదేహాన్ని పడేసేందుకు అతడి భార్య కూడా సహకరించింది.
లీలాధర్ మరణంపై కుటుంబ సభ్యుడు రామావతార్ అనుమానం వ్యక్తం చేశాడు. లీలాధర్ నివసించిన పెయింగ్ గెస్ట్ రూమ్‌కు చేరుకున్నాడు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాడు.