సమకాలీన తెలుగు సినీరంగంలో గీత రచయిత కృష్ణకాంత్ కలం మెలోడీ గీతాలకు పెట్టింది పేరు. అర్థవంతమైన సాహిత్యంతో లోతైన భావాలను ఆవిష్కరిస్తూ ఆయన రాసిన పాటలు చక్కటి ఆదరణ పొందాయి. నేడు కృష్ణకాంత్ జన్మదినం.
లాక్డౌన్తో డైలామాలో పడ్డ థియేటర్ల వ్యవస్థ మాత్రం 2022లో మళ్లీ గాడిలో పడిందని చెప్పొచ్చు. మూవీ లవర్స్ ను ఎప్పటిలాగా థియేటర్లకు రప్పించడంలో తెలుగు సినిమాలు ముందున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.